ఈ పుట అచ్చుదిద్దబడ్డది
శ్రీరమణీమనోహరశతకము
121
| పుడమిని భక్తవత్సలతఁ బోల్పు జెలంగనుగాదె గావునన్ | 226 |
శా. | సీతావల్లభ రామదాశరథి యక్షీణప్రభావోదయా | 227 |
ఉ. | మానితమైన నీదుసుకుమారము మాయలతావితానముం | 228 |
ఉ. | అంచను నెక్కి యాడు కమలాననుఁ డాత్మభవద్విలాసమున్ | 229 |
చ. | నిరతము షడ్వికారములు నిర్మలమామకమానసంబనే | |