ఈ పుట అచ్చుదిద్దబడ్డది
శ్రీరమణీమనోహరశతకము
117
ఉ. | వందనమయ్య రామ ఖగవాహన దైవలలామ భక్తహృ | 211 |
ఉ. | దాకొని రావణాసురుని దారుణపాతకదుర్విలాసునిన్ | 212 |
చ. | పరువడి తర్కవాదమను పారకొస న్భరతత్వధారుణిన్ | 213 |
ఉ. | ఏమితపంబుఁ జేసెనోకొ యెట్టిసుకర్మము లాచరించెనో | 214 |