శ్రీరమణీమనోహరశతకము
107
చ. | నుతి నినుఁ జేయువారలను నొప్పుగ నేలేదొ సేయనేరకన్ | 171 |
చ. | అడవులఁ గొండలం బడిన నాకలమున్ దిను జంతుజాలమున్ | 172 |
చ. | మునులును వృక్షమూలముల ముక్కులు మూసుక సంతతంబు హృ | 173 |
మ. | మునిపత్నుల్ దగ నీకు నన్న మిడిన న్మోదించి మోమాటివై | 174 |