శ్రీరమణీమనోహరశతకము
97
| ముక్కున ముత్యముంచి కడు మొక్కపుఁగస్తురిబొట్టు దిద్ది మా | 130 |
ఉ. | చిక్కులఁ బెట్టనేల గడుఁజిక్కినన న్నలయించనేల నీ | 131 |
ఉ. | రిక్కలఱేడు శాంతి ప్రసరించుముఖంబున రావిరేక మే | 132 |
ఉ. | చిక్కనిపాలు ద్రావి వ్రజచేడియలిండ్ల నటించి వారలన్ | 133 |
ఉ. | ఆలను గాచి గోపకులయాపదలెల్ల హరించి రుక్మిణీ | 134 |