ఈ పుట అచ్చుదిద్దబడ్డది
శ్రీరమణీమనోహరశతకము
91
| వాసిగ నేలు నన్ను రఘువంశజలార్ణవసోమ రామ నీ | 106 |
ఉ. | రాతిని నాతిఁ జేసి కరిరాజును నీపురిఁ జేరఁజేసి భూ | 107 |
ఉ. | రాఁగదె జానకీరమణ రాఁగదె వేగమె రాజరత్నమా | 108 |
ఉ. | పామరసంవృతుండనని బాములఁ బెట్టదలంచితేని నీ | 109 |
చ. | గజతురగాదిసంపదలు గామినులున్ సుతబంధుమిత్రులున్ | |