పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/777

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బ్రిటీష్‌రాజ్యతంత్రము

287


77 అసిస్టెంటు పోలీసుసూపరెంటెండెంట్ నెలకు రూ 500-0-0
78 జైళ్ల ఇన్‌స్పెక్టర్‌జనరలు 1833-5-4
79 సెంట్రల్ జైళ్ల సూపరెంట్లు 1, 2 క్లాసుల 550-700 మొ 700 - 950-0-0
80 మద్రాసు పోలీసుకమీషనరు 1500-0-0
81 మద్రాసు డిప్యూటిపోలీసు కమీషనరు 750-0-0
82 మద్రాసు డిప్యూటీపోలీసు కమిషనర్ (ఇంకొకడు) 500-0-0
83 మద్రాసుపోలీసుమేజస్ట్రీటు 800 - 1000 - 1200-0-0
84 కంటోన్మెంట్ మేజస్ట్రీటు 700-0-0
85 జిల్లాసెషన్సుజడ్జి 2333-5-4
86 సబుజడ్జి 500-0-0
87 జిల్లామునసబులు 1, 2, 3 క్లాసులు 200, 250, 300-0-0
88 రివిన్యూబోర్డు ఫస్టుమెంబరు 4000-0-0
89 రివిన్యూబోర్డు సెకండుమెంబరు 3408-5-4
90 రివిన్యూబోర్డు మూడవమెంబరు 3016-10-8
91 రివిన్యూబోర్డుసెక్రటరీ 2000-0-0
92 రివిన్యూబోర్డు సబుసెక్రటరీ 1500-0-0
93 సీ కస్టమ్సు డిప్యూటికలెక్టరు 700-0-0
94 అప్రెయిజర్ 500-0-0
95 అసిస్టెంటు అప్రెయిజర్ 300-0-0
96 డిప్యూటీకలెక్టర్లు 1, 2, 3, 4 క్లాసులు 250, 350, 500, 600-1000