ఈ పుట ఆమోదించబడ్డది
బ్రిటీష్‌రాజ్యతంత్రము
283
| 13 | శాసననిర్మాణ న్యాయవిచారణశాఖ అసిస్టెంటుసెక్రటరీ | 800-0-0 |
| 14 | గవర్నరు ప్రైవేటుసెక్రటరీ | 1500-0-0 |
| 15 | అకవుటెంటుజనరలును పేపరు కరెన్సీకమీషనరును | 3000-0-0 |
| 16 | డిప్యూటీ అకవుటెంట్ జనరల్ | రు1000 మొదలు 1500-0-0 వరకు |
| 17 | డిప్యూటీ అకవుటెంట్ జనరల్ యొక్క అసిస్టెంటు | 800 మొ. 1000-0-0 వరకు |
| 18 | అకవుటెంటు జనరలుయొక్క అసిస్టెంటుకు | రు 400 మొదలు 600-0-0 వరకు |
| 19 | డిప్యూటి పేపర్ కరెన్సీకమీహనరు యొక్క అసిస్టెంటు | 100-0-0 |
| 20 | అన్‌కవనెంటెడ్ సివిల్ సర్వీసుపరీక్షల కమీషనరుయొక్క సెక్రటరీ | 350-0-0 |
| 21 | (కలెక్టరు) అసిస్టెంటుల పరీక్షల కమిటియొక్క సెక్రటరీ | 100-0-0 |
| 22 | ఖగోళవాతావరణ శాఖసూపరెంటెండెంటు | 1050-0-0 |
| 23 | తిరువా౯కూరు రెసిడెంటు | 2800-0-0 |
| 24 | తిరువా౯కూరు రెసిడెంటుయొక్క అసిస్టెంటు | 600-0-0 |
| 25 | రైల్వేకన్సల్టింగు ఇంజనీరు | 2000-0-0 |
| 26 | రైల్వేకన్సల్టింగు డిప్యూటీ ఇంజనీరు | 600-0-0 |