Jump to content

పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/772

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

282

భారతదేశమున


V

1858 నాటి భారతదేశప్రభుత్వోద్యోగులజీతములు :

1876 నాటికి మద్రాసులో నుండిన ఉద్యోగముల స్కేలును చూచినచో ఆకాలమున తక్కినచోట్ల జీతము లెట్లుండెనో తెలియును. ప్రభుత్వోద్యోగియగు సి. డి. 'మెక్లీన్‌గారిచే తయారుచేయబడి మద్రాసు ప్రభుత్వమువారిచే 1879 లో ప్రచురింపబడిన మద్రాసురాజధానియొక్క పరిపాలనవివరముల గ్రంథమునకు అనుబంధముగ నీక్రింది జాబితా చేర్చబడినది.

- ఉద్యోగము జీతము నెలకు రూ.
1 గవర్నరు 10666-10-8
2 మద్రాసు హైకోర్టుయొక్క ప్రధాన న్యాయమూర్తి (చీఫ్‌జస్టిస్) 5000-0-0
3 బిషప్పు 2133-5-4
4 గవర్నరుయొక్క కౌన్సిలుమెంబరు 5333-5-4
5 సాధారణజడ్జీలు 3750-0-0
6 గవర్నమెంటు ఛీఫ్‌సెక్రటరీ 3750-0-0
7 గవర్నమెంటు అండర్ సెక్రటరీ 1050-0-0
8 గవర్నమెంటురివిన్యూశాఖ సెక్రటరీ 3125-0-0
9 గవర్నమెంటురివిన్యూ అండర్ సెక్రటరీ 1000-0-0
10 డి. పి. డబ్లియు. సెక్రటరీ 2250-0-0
11 (పల్లంసాగు) ఇరిగేషన్‌జాయింటు సెక్రటరీ 1200-0-0
12 గవర్నమెంటుమిలిటరీ సెక్రటరీ 2500-0-0