Jump to content

పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/752

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

262

భారతదేశమున

లార్డుఅడ్వకేటు - 5558-8-10 2/3

స్కాట్లాండు సొలిసిటర్‌జనరల్ - 2222-3-6 2/3

II నూతన ఇండియా రాజ్యాంగమున బ్రిటీష్ ప్రభుత్వోద్యోగుల జీతబత్తెములు.

! గవర్నరు జనరలు, గవర్నర్లుః-

1935 సం|| నూతన ఇండియాచట్టములోనే గవర్నరు జనరలు యొక్కయు గవర్నరుల యొక్కయు జీతములు వివరింపబడి వారికివ్వవలసిన అలవెన్సులనుగూర్చి సభాయుతుడగు ఆంగ్లరాజు ఒక (ఆర్డర్ ఇన్‌కవున్సిలు) తాఖీదు జారీచేయుటకు ఏర్పాటు చేయబడినది. అత్యధికముగానున్న ప్రాతజీతములు వేతనములు మార్చబడలేదు.

గవర్నరుజనరలుకు సాలుకు రూ 250800 నెల 1 కి 21333-5-4
మద్రాసు, బొంబాయి వంగరాష్ట్ర గవర్నర్లకు ఒక్కొక్కరికి సాలుకు 120000 నెల 1 కి 10,000-0-0
సంయుక్తరాష్ట్ర పంజాబు బీహారు గవర్నర్లకు ఒక్కొక్కరికి 100000 నెల 1 కి 8333-5-4
మధ్యరాష్ట్ర బీరారు గవర్నరుకు 72000 నెల 1 కి 6000-0-0
సింధుఒరిస్సాల గవర్నర్లకు 66000 నెల 1 కి 5500-0-0

ఈగవర్నరు జనరలుకు గవర్నరులకు ఎక్విప్‌మెంటు (సన్నాహ) సరంజాముఖర్చుల క్రిందను, ప్రయాణపు ఖర్చుల