Jump to content

పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/751

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బ్రిటీష్‌రాజ్యతంత్రము

261


ఇంగ్లాండు దేశముః

ప్రభుత్వ రివిన్యూ సామాన్యఆదాయము రు. 11306000000
- ఆదాయముపన్ను 3164831093
- ఎస్టేట్లడ్యూటీ, వారసత్వము 1173919307
- మొత్తము రు. 4338750400
1931 లో ఇంగ్లాండు జనసంఖ్య 44937444
సాలు 1 కి తల 1 కి సగటు ఆదాయము రు. 1240-0-0
జీతములు (1) ప్రధానమంత్రికి నెల 1 కి 11111-1-9 1/3
(2) ప్రెసిండెంట్ ఆఫ్ కౌన్సిలు 5555-8-10 2/3
(3) లార్డ్ ఛాన్సిలర్ 11111-1-9 1/3
(4) స్వదేశవ్యవహారముల కార్యదర్శి, విదేశవ్యవహారములు, డొమినియన్లు, ఇండియామంత్రి (రాజ్యాంగ కార్యదర్శి) ఇతర ముఖ్యమంత్రులు 19 మందికి ఒక్కొక్కరికి 5555-8-10 2/3

(ఈ ఇండియామంత్రిక్రింది మనగవర్నరులకు 10 వేలు మనగవర్నరుజనరలుకు 21 వేలుజీతములు)

అటర్నీ జనరల్‌కు ఫీజుగా నె 1 కి రు. 5000-0-0
లాంకాస్టర్ డచీఛాన్సిలర్ 2222-12-1 1/2
పోస్టుమాస్టరు జనరలు 2777-12-5 1/2
పింఛనుల మంత్రికి 2222-3-6 2/3
సొలిసిటర్ జనరల్ (ఫీజుగాక) 2777-12-5 1/3