Jump to content

పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/728

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

238

భారతదేశమున


రునకు ఆంగ్లచక్రవర్తి, పంపుఫర్మానా గవర్నరు ఉల్లంఘింప వీలులేని రాజశాసనము కాదని 53 వ శెక్షను చెప్పుచున్నది. అనగా గవర్న రేమిచేసినను చెల్లును.

రాష్ట్రీయ స్వాతంత్ర్యముద్వారా స్వపరిపాలన మొసగబడినదని నూతన రాజ్యాంగమును సమర్ధించువారు పలుకుచుందురు. అట్లనుటలో వారియభిప్రాయమేమనగా ఇదివరకు కేంద్రప్రభుత్వమునకు రాష్ట్రవ్యవహారములపై ననుండిన అధికారము కొంత సడలింపబడినదనియు ఈ పదునై దేండ్ల నుండి