Jump to content

పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/579

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బ్రిటీష్‌రాజ్యతంత్రము

89


[1]పన్నులభారము

(1923 - 24 లెక్క)

ప్రభుత్వపు ఆదాయము పద్దుః ధనికులపైన (కోట్లరూపాయలు బీదలపైన (కోట్లరూపాయలు)
సుంకములు 20 21
భూమిపన్ను, నీటితీరువ 20 1/2 21 1/2
ఆదాయముపన్ను 20 -
ఆబ్కారీపన్ను - 20
ఉప్పుపన్ను 1 1/4 7 1/2
అడవులు, రిజిస్ట్రేషను 2 5
స్టాంపులు 6 1/2 6 1/2
రైళ్లు 33 60
తపాలా ఆఫీసు 5 5 1/2
మునిసిపలు పన్నులు 3 10
జిల్లాబోర్డు పన్నులు - 10
వెరసి కోట్ల రూ లు 111 1/4 167

ఇట్లు ధనికులకన్న బీదలు 56 3/4 కోట్ల రూపాయలు అధికపు పన్ను భరించుచున్నారు.

ఇట్టి విపరీతపుపన్నుల విధానముచే గ్రహించిన పన్ను లెట్లుపయోగించుచున్నారు? ఋణతీర్మానము క్రింద నూటికి

  1. Sixty Years of Indian Finance [2nd Edition]