ఈ పుట ఆమోదించబడ్డది
బ్రిటీష్‌రాజ్యతంత్రము
87
దేశము | 1900 | సంగ్రామ పూర్వము | 1914 | 1919 | 1924 |
జర్మనీ | 330 | 705 | 450 | 520 | 570 |
ఫ్రాన్సు | 405 | 495 | 570 | - | 603 |
కెనడా | 390 | 435 | 600 | 1420 | 1511 |
ఆస్ట్రేలియా | 600 | 480 | 830 | 1431 | 1431 |
జపాను | - | 345 | 345 | 198 | 205 |
భరతఖండము | 17 - 4 - 0 | 30 | 45 | 74 | 80 |
ఇట్టి బీదజనులపైన పన్నులభార మెట్లు వృద్ధియగుచున్నదో చూతము :-
పురుషోత్తమదాస్ ఠాకూర్దాన్‌గారి అంచనా
రు - అ - పై | ||
1871 లో | తల 1 కి సాలుకు పన్ను | 1 - 13 - 9 |
1881 లో | " | 2 - 2 - 3 |
1901 లో | " | 2 - 6 - 6 |
1911 లో | " | 2 - 11 - 3 |
1913 లో | " | 2 - 14 - 5 |
1922 లో | " | 6 - 1 - 8 |
1921 - 22 | " (ప్రభుత్వ అంచనా) | 5 - 1 - 1 |
1925 - 26 | " | 5 - 10 - 9 |
1927 -28 | " | 5 - 10 - 10 |
1929 30 | " | 5 - 5 - 6 |
1932 -33 | " | 5 - 0 - 6 |