ఈ పుట ఆమోదించబడ్డది
బ్రిటీష్‌రాజ్యతంత్రము
85
భారతదేశ ప్రజల దామాషా ఆదాయము
వివిధ అంచనాలు.[1]
ఎవరిఅంచనా? | ఏసంవత్సరము? | దామాషాఆదాయము. మనిషి 1 కి సాలుకు ఎన్నిరూపాయలు |
శ్రీదాదాభాయి నౌరోజీ | 1870 | 20 - 0 - 0 |
బారింగు బార్బరు | 1882 | 27 - 0 - 0 |
డిగ్బీ | 1898 - 99 | 18 - 0 - 0 |
కర్జను ప్రభువు | 1900 | 30 - 0 - 0 |
డిగ్బీ | 1900 | 17 - 4 - 0 |
అట్కిన్స౯ | 1875 | 25 - 0 - 0 |
అట్కిన్స౯ | 1895 | 34 - 0 - 0 |
అట్కిన్స౯ | 1911 | 50 - 0 - 0 |
80 - 0 - 0 | ||
వాడియా జోషీగార్లు | 1913 - 14 | 44 - 5 - 6 |
షా ఖంబటాగార్లు | 1921 | 67 - 0 - 6 |
ఫీండ్లేషిర్రాన్ | 1921 | 107 - 0 - 0 |
ఫీండ్లేషిర్రాన్ | 1922 | 116 - 0 0 |
సర్ విశ్వేశ్వరయ్యగారు | 1931 | 80 - 0 - 0 |
- ↑ విశ్వేశ్వరయ్యగారివిగాక తక్కిన అంకెలు Indian Economics by G. B. Jathar and S. G. Beri, అనుగ్రంథము నుండి.