Jump to content

పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/574

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

84

భారతదేశమున


ఉద్యోగుల జీతములు 62 కోట్ల 10 లక్షల రూ
విదేశవ్యాపారము 61 కోట్ల 20 లక్షల రూ
నౌకా లాభములు 42 కోట్లు
(ఇన్సూరెన్సు) భీమావ్యాపారము 10 కోట్ల 50 లక్షలు రూ
బ్యాకింగు కమీషను, మారకము 7 కోట్ల 50 లక్షలు రూ
రైలురోడ్లు 12 కోట్ల 60 లక్షల రూ
వెరసి 303 కోట్ల 90 లక్షల రూ

ఈ సొమ్ము వారికిట్లు చెందుచున్నదని నిర్ధరాణచేసినారు.

వ్యాపారలాభము 6780 లక్షలు రూపాయిలు
పబ్లికుఋణములలో పెట్టుబడి 7500 లక్షలు రూపాయిలు
లాభముల తిరుగుపెట్టుబడి 7500 లక్షలు రూపాయిలు
ఇంగ్లాండుకు పంపబడు రెమిటెన్సులు మొదలగు పైకము 6000 లక్షలు రూపాయిలు
ప్రభుత్వపంపుళ్లు 1500 లక్షలు రూపాయిలు
వివిధములు 1110 లక్షలు రూపాయిలు
వెరసి 303,90 లక్షలు రూపాయిలు

భారతదేశప్రజల దామాషా ఆదాయ మతిహీనముగా నుండుటకు గల మూలకారణములలో నిదియొకటి.