పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/573

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బ్రిటీష్‌రాజ్యతంత్రము

83


1 1921 - 22 లో ఇంగ్లీషు ప్రభుత్వము ప్రభుత్వరీత్యా మనవలన వసూలుచేసుకున్న మొత్తము (Home charges) 5o కోట్ల రూ లు
2 విదేశీయులు భారతదేశములో స్థాపించిన పెట్టుబళ్ళపైన వడ్డీలు 60 కోట్ల రూ లు
3 విదేశీయ కంపెనీలకు సరకుకొరకు ప్రయాణీకులకొరకు మనము చెల్లించిన ఓడకేవు 41 కోట్ల 63 లక్షలు
4 మనము చెల్లించిన బ్యాంకింగు కమీషను 15 కోట్లు
5 విదేశీయ ఉద్యోగులు వ్యాపారులు మనదేశములో సంపాదించిన లాభము 53 కోట్ల 23 లక్షలు
- వెరసి 219 కోట్ల 86 లక్షలు

ఇటీవల ఇంగ్లాండు దేశమునకు మన దేశమునుండి సాలియానా పోవుచున్న ఈ ధనప్రవాహము 303 కోట్ల 90 లక్షల రూపాయలని అమెరికావారు 1931 లో అంచనా వేసి యున్నారు.