ఈ పుట ఆమోదించబడ్డది
9
మున నుండిన గాంధిమహాత్ముడీక్రింది సందేశమును తంతివార్తద్వారా పంపెను:
కాంగ్రెస్ క్యాంపు,
24-12-1936.
“సుబ్రహ్మణ్యము (యొక్క) మరణము (దేశమునకు) మహత్తరమైన ఇక్కట్టు. ఆతని వినయము, స్థైర్యము, త్యాగము అద్వితీయములైనవి. ఆతని కుటుంబమునకు ఆతని (గౌతమీసత్యాగ్రహ) ఆశ్రమమునకు నాసానుభూతిని తెలుపుచున్నాను.”
గాంధి.
Congress Camp
24-12-1936
“Subrahmanyam's death great blow. His humility, sacrifice and steadfastness were all his own. My sympathy with his family members and his Asbram.
Gandhi."