8
భారతదేశమున బ్రిటిష్ రాజ్యతంత్రము: కాంగ్రెస్ ప్రభుత్వోదయము; బ్రిటిష్ రాజ్యతంత్రముయొక్క రాజకీయ పరిణామయు, బ్రిటిష్ రాజ్యతంత్రముయొక్క ఆర్థిక ఫలితములు; బ్రిటిష్ ప్రభుత్వయంత్రము, దానిపుట్టు పూర్వోత్తరములు; బ్రిటిష్ రాజ్యతంత్రమున భారతదేశ 'అభివృద్ది', నూతనఇండియా ఫెడరల్ రాజ్యాంగము; రాజ్యంగములోని కట్టుదిట్టములు, రాష్ట్రీయ స్వపరిపాలనము; బ్రిటిష్ విద్యావిధానము - వైజ్ఞానిక పారతంత్ర్యము; ఉద్యోగులజీతములు, వానిచరిత్ర, మింటో - మార్లే; మాంటేగూ రాజ్యాంగములను గూర్చిన ప్రకరణములు; భారతదేశ స్థితిగతిలెక్కలపట్టికలు గల గ్రంథము. ఆంధ్రపత్రిక; గృహలక్ష్మి, ప్రజామిత్ర; ప్రతిభ, మొదలగు పత్రికలు ప్రశంసించినవి. 350 పుటలు. 'బ్రిటిష్ ఇండియా చరిత్ర'కు జతగా చదువవలసిన గ్రంధము,
మేలుబైండు. రు. 1-4-0 సాదాబైండు రు 1-0-0
బ్రిటిష్ ఇండియాచరిత్రతో కలిపిన బైండు 2-8-0
రాష్ట్రీయ స్వపరిపాలనము 0-3-0
నవీన రష్యా ఆర్థికనీతి 0-2-0
భారతదేశ స్థితిగతులు 0-2-0
అంకుల్ టాముకథ (నీగ్రో బానిసల సమస్య ) 0-2-0
ఆంగ్లరాజ్యాంగము 0-1-0
వలయువారు:-
దిగవల్లి వేంకటశివరావు, బి. ఏ., బి, యల్ ., బెజవాడ.