ఈ పుట ఆమోదించబడ్డది
తప్పులు - ఒప్పులు
పుట | పంక్తి | తప్పు | ఒప్పు |
1 | 17 | జగత్ప్రసిద్ధకట్టడములు | జగత్ప్రసిద్ధ - కట్టడములు (సంస్కృత మిశ్రసమాసము లీరీతిగా దిద్దికొనవలెను.) |
2 | 22 | ఔన్నత్యస్థితి | ఉన్నత స్థితి |
5 | 20 | అంతర్జాతీయ | అంతర్జాతీయపు |
10 | 5 | నేరారోపణములు | దోషారోపణములు |
20 | 19 | వణిజసంఘము | వణిక్ సంఘము |
29 | 18 - 19 | డల్ హౌసీకి | డల్ హౌసీ |
29 | 20 | కనఁబడి | ఎంచి |
29 | 21 | కృతజ్ఞత | కృతజ్ఞతా |
30 | 9 | బ్రిటిషు | ఇవి బ్రిటిషు |
30 | 12 | దుస్థికి | దుఃస్థితికి |
34 | 20 | Moore | Moor |
36 | 5 | మర్యాదచ్చట | మర్యాద అచ్చట |
37 | 1 | (లంచగొం)డెలై | (లంచగొం)డులై |
37 | 5 | పట్టు పరిస్థితిలో | పట్టుట, ఈస్థితిలో |
41 | 10 | పశ్చిమ కనుమలు | పడమటి కనుమలు |
42 | 3 | బాలాజిరావుకుగూడ | బాలాజిరావుగూడ |
42 | 14 | నిర్నయములు | నిర్ణయములు |
43 | 10 | రాష్ట్రములో | రాష్ట్రము |
43 | 11 | నగరములు | నగరములతో |
43 | 12 | వ్యాపారము | వ్యాపారముతో |
44 | 14 | అనేకకోటలు | పెక్కుకోటలు |
48 | 3 | విశేషసొమ్ము | ఎక్కువసొమ్ము |
50 | 13 | వారేదేశమున | వారీదేశమున |
50 | 16 | తన | తమ |
56 | 19 | 1905 | 1805 |
58 | 21 - 22 | స్వదేశ స్వాతంత్ర్యమును | స్వదేశరాజుల స్వాతంత్ర్యమును |