ఈ పుట ఆమోదించబడ్డది
336
బ్రిటిష్ రాజ్యతంత్రయుగము
వారి సంతృప్తిలోనే మాకు శ్రేయము; వారి కృతజ్ఞతలోనే మాకృతకృత్యతయు నుండును. సర్వశక్తిస్వరూపుడగు భగవంతుడు మాకును మాక్రింది యధికారులకును ఈ మా యాశయములను మాప్రజల క్షేమముకొఱకు చక్కగా నెరవేర్చునట్టిశక్తిని మాకొనగూర్పునుగాక !"