Jump to content

పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/1

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

భారతదేశమున

బ్రిటిష్ రాజ్యతంత్ర యుగము

అను

బ్రిటిష్ ఇండియా చరిత్ర



"ఈ ప్రమాణములు ప్రోవు చేయుటకు శ్రీ దిగవల్లి శివరావుగారి కెన్నియో యేండ్లు పట్టియుండును. వీ రిందుల కెన్నియోగ్రంథములు .............. తేనెపెర పెట్టుటకు తేనెటీఁగ కెంతకాలము పట్టునో అది యెన్నెన్ని పూలబడి , తిరుగాడునో యెవరి కేమిపట్టె? ఎవరికిని తేనె పెరమీదనే : పెర పెర. అట్టి తేనెపెర ఈ గంథము.”

[శతావధాని వేలూరి శివరామశాస్త్రిగారి పీఠిక]



దిగవల్లి వేంకట శివరావు

బెజవాడ