పుట:బైబులు సామెతలు ఒకటవ భాగం.pdf/2

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

||. హామీ పత్రం 'తెలుగు, బైబులు సామెతలు: ఒక తులనాత్మక పరిశీలనం' అనే ఈ సిద్ధాంత గ్రంధాన్ని ఆచార్య ఎండ్లూరి సుధాకర రావుగారి పర్యవేక్షణంలో నేనే స్వయంకృషితో రూపొందించాను. దీనిని పూర్తిగా కానీపాక్షికంగా కాని ఇంతకుముందు ఏ ఇతర పట్టము కోసము ఏ విశ్వవిద్యాలయానికీ, సంస్థకూ సమర్పిం చలేదని ఇందుమూలముగా హామీ ఇచ్చుచు ్ గుజ్జుల అంతొని పిటర్ కిశొర్

                                                                                                               పరిశొధకుడు
                                        ధ్రువీకరణ  పత్రం
         ' తెలుగు,బైబులు  సామెతలు;ఒక తులనాత్మక  పరిశీలనం'
           అనే ఈ సిద్దాంత గ్రంధాన్ని గుజ్జుల  అంతొని  పీటర్  కిశొర్
           నా పర్యవేక్షణంలొ స్వయం కృషితొ రూపొందించారని, ఏ
          ఇతర పట్టము  కొసం  దీనిని పూర్తిగా కానీ పాక్షికంగా కానీ
         ఇంతకుముందు  ఏ విశ్వవిద్యాలయానికి సమర్పించలేదని
        ద్రూవీకరించుచున్నాను.
                                                                                                ఆఛార్య ఏంద్లూరి సూదాకరరావ
                                                                                                                 పర్యవేక్షకూలూ