పుట:బైబులు సామెతలు ఒకటవ భాగం.pdf/13

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అందుకే జానపదులను గ్రామీణులు , కర్షకులు, నిరక్షరాన్యులు, అనే పరిమితార్థ్ధంలో పండితులు నేడు భావించడం లేదు. కాబటివ ప్రనిద్ధ జానపద విద్వాంనుడైన ఆలెన్‌ డండెన్‌ జానపదులంటే 'ఏదైనా ఒక విషయంలోనైనా భావసామ్యం కలిగిన జననముదాయం' అని నిర్వచిన్తూ, 'వీరు ఒకే వృత్తికి, భాషకు, మతానికి నంబంధించిన వారు కావచ్చ్ష్ము అయితే ఈ జన నముదాయం తమదే అని చెప్పుకోగలిగిన కొన్ని నంప్రదాయాలు కలిగి ఉండాలి' అని వివరించాడు.4


ఈ విధంగా చూచినపుడు నమాన నంప్రదాయాలు కలిగిన ఆటవికులైనా, గ్రామీణులైనా, నగరవానులైనా జానపదులే అవుతారని చెప్పవచ్చు. జనపదానికి నంబంధించినదే జానపదం. అంటే జనపదంలో నృషివ అయ్యేదంతా జానపదమే. జానపదానికి నంబంధించిన విజ్ఞానమే జానపద విజ్ఞానం. కాబటివ జానపద విజ్ఞానం చాలా విశాలమైనది. జీవితానికి, నంన్కృతికి నంబంధించిన అన్ని విషయాలను తనలో ఇముడ్చుకోగలినంత విన్తృత పరిధి కలది. ప్రామాణిక జానపద నిఘంటువు లో దీనికి 21 నిర్వచనాలు కనిపిస్తాయి. జాన్‌ హారాలర్డ బ్రున్‌ వాండ్‌ ఇచ్చిన నిర్వచనం అన్నిటికన్నా నమంజన మైనదిగా కనిపిన్తుంది. ఈ నిర్వచనం ప్రకారం జానపద విజ్ఞానమంటే మౌఖికంగా కాని, రూఢాత్మకంగా కాని ఏదైనా ఒక జననమూహాంలో వివిధ రూపాలతో సాంప్రదాయకంగా ప్రసారమయ్యే సాంన్కృతిక నంబంధమైన విషయాలు. 5

అ. జానపద విజ్ఞానం - న్వరూప న్వభావాలు
నిర్వచనాన్ని బటివ జానపద విజ్ఞానం న్వరూప న్వభావాలను కొంతవరకు తెలునుకోవచ్చు.