పుట:బైబులు భాష్య సంపుటావళి, మొదటి సంపుటం, బైబులు పరిచయం.pdf/2

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

దేవుడే. నరులు కూడ వాటి రచయితలే. వాళ్ళు ప్రధానరచయితలు కారుగాని, యధార్థ రచయితలు. కొనన్ని బైబులు పుస్తకాల్లో వాటి రచయితల ప్రత్యేక వ్యక్తిత్వం కొట్టవచ్చినట్లుగాకన్పిస్తుంది.
     బైబులు ప్రధాన రచయిత భగవంతుడు కనుక దానిలో తప్పులుండవు. దైవవార్త
ఒక్క పాపంలో దప్పితే అన్ని విషయాల్లోను మానవగ్రంధంగా వెలసింది.

         3. బెబులు సంస్కృతి
   బైబులుకి నరులు కూడ యథార్థ రచయితలు. వాళ్లు దాన్ని ఆయా దేశాల్లో,
ఆయా కాలాల్లో, ఆయా భాషల్లో, ఆయా సంస్కృతులకు అనుగుణంగా రచించారు. ఈ సంస్కతులను అర్ధం చేసికోందే బైబులు సరిగా బోధపడదు. దానిలో విశేషంగా హీబ్రూ గ్రీకు, రోమను సంస్క ృతులు ప్రతిబింబిస్తుటాయి.

      4. దేశకాలాలు

 యిస్రాయేలు ప్రజలు మోషే నాయకత్వాన క్రీస్తు పూర్వం 13వ శతాబ్దంలో
ఐగుప్తునుండి తరలివచ్చారు. యూదులు ఫరో బానిసంనుండి తప్పంచుకొని వచ్చిన కధ అప్పటినుండి ముఖతః ప్రచారంలో వుంది. అది ఒక సంప్రదాయంగారూపొందింది.క్రీస్తుపూర్వం 10వ శతాబ్దంలో సొలోమోనురాజు ఆస్థానవిద్వాంసులు ఈ మøఖికసంప్రదాయాన్ని గ్రంథాస్థం చేయడం మొదాలుప్టోరు. అప్పినుండి ఇంచుమించుక్రీసపూర్వం రండవి శతాబ్దందాకా గూడ పూర్వవేదా గంథాలను క్రవుే ణ లిఖిసూనే వచ్చారు.


నూతనవేదా గ్రంథాలను క్రీస్తు ఉత్థానమైనంక ప్రారంభించి మొదా శతాబ్దం
అంతంవరకూ వ్రాస్తూ వచ్చారు కనుక బెబులు లిఖిత రూపంలో పూర్తికావానికి కనీస
1100 ఏండయినా ప వుండలి.

పాలస్తీనా దేశం, బాబిలోనియా, రోమను సామ్రాజ్యం మొదాలన పెక్కు తావుల్లో
బెబులును వ్రాసారు. కనుక ఆ గ్రంథం ఒక్కతావులో, ఒక్కకాలంలో, ఒక్క రచయిత
లిఖించింది కాదు. అది 73 పుసకాల గ్రంథాలయం. భిన్నరచయితలు, భిన్నసలాల్లో
భిన్న కాలాల్లో దాన్ని రచించారు. ఐనా ప్రేరణశకవల్ల పై 73 గ్రంథాలకు ఐక్యత సిదించింది. అవి ఏకగ్రంథాంగా రూపొందాయి. ఆ పుస్తకానికి ఐక్యతనిచ్చే ప్రధానభావం క్రీస్తే. పూర్వవేదామంతా రాబోయే క్రీస్తుని సూచిస్తుంది. నూతన వేదామంతా వచ్చిన క్రీస్తుని వర్ణిస్తుంది.
2