పుట:బసవపురాణము (పాల్కురికి సోమనాథుఁడు).pdf/57

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

22

బసవపురాణము

అంతము:

    మఘవత్ప్రణుతపదాబ్జాతాయ దాతాయ
    విఘసత్రితయసుఖోద్ధరణాయ శరణాయ;
    కుసుమశరరిపుభక్తవృషభాయ వృషభాయ
    బసవాయ తే నమస్తే నమస్తే నమః.

శ్లో. సరస నమస్కృతి గద్యం వరపదమణిఖచితవాక్సువర్ణాభమ్;
    అష్టోత్తరశతకుసుమం రచితం పాల్కురికి సోమనాథేన.

పంచప్రకార గద్యము - ఆది:

శ్లో. స్వస్తిశ్రీ ప్రమథాన్వయోత్తమ శిలాదశ్రీమునీంద్రాత్మజ
    శ్రీకంఠప్రతిబింబమూర్త యనఘ శ్రీనందినాథప్రభో;
    తస్యాంశోద్భవ దండనాథ బసవ శ్రీనామధేయప్రభో
    త్వత్కారుణ్యతరంగితం మయి సదా సంక్షిప్యతా మీక్షణమ్.

జయజయ బసవ శ్రీమన్మహావృషభేంద్రాపరావతార నిసహచిత వీరమాహేశ్వరాచారసార ప్రమథగణాలంకార జగత్త్రయాధార దేవా! బసవా!

అంతము:

జయశివరంజన, జయభవభంజన, జయకరుణాకర, జయసురభీకర, జయగతదూషణ, జయఋతభాషణ, జయగుణరాజిత, జయగణపూజిత, జయజయశ్రీ బసవదండనాథ నమస్తే.

అక్షరాంకగద్యము -ఆది :

అపి చ శివశృంగార, ఆదిపథవిస్తార, ఇహపరసుఖాధార, ఈషణత్రయదూర, ఉద్ధతగుణోపేత, ఊర్ధ్వరేతోజాత...........