పుట:బసవపురాణము (పాల్కురికి సోమనాథుఁడు).pdf/26

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

xix



శ్లో. క్షితౌ షట్పఞ్చాశ ద్ద్విసమధికపఞ్చాశ దుదకే
    హుతా శే ద్వాషష్టి శ్చతురధికపఞ్చాశ దనిలే,
    దివి ద్విష్షట్త్రింశ న్మనసి చ చతుష్షష్టిరితి యే
    మయూఖాస్తేషా మప్యుపరి తవ పాదామ్బుజయుగమ్.

                                                                  

-సౌందర్యలహరి -14



శ్లో. మన స్త్వం వ్యోమ త్వం మరుదసి మరుత్సారథి రసి
    త్వ మాపస్త్వం భూమి స్త్వయి పరిణతాయాం నహి పరమ్,
    త్వ మేవ స్వాత్మానం పరిణమయితుం విశ్వవపుషా
    చిదానన్దాకారం శివయువతి భావేవ బిభృషే.

                                                                 

-సౌందర్యలహరి - 35



శ్లో. సహయజ్ఞాః ప్రజా స్సృష్ట్వా పురోవాచ ప్రజాపతిః
    అనేన ప్రసవిష్యధ్వ మేష వో౽ స్త్విష్టకామధుక్
    దేవాన్ భావయతానేన తే దేవా భావయన్తు వః
    పరస్పరం భావయన్తశ్శ్రేయః పర మవాప్స్యథ.

                                                                    

-భ. 3 అ. 10-11

మానవుల పురోవృద్ధికి కర్మలను సాధనంబులుగ భగవంతుఁడు నిర్మించెను. ఆ కర్మలు దేవతారాధనమునకు వినియోగపడునపుడు శ్రేయఃప్రాప్తికి సాధనంబు లగుచున్నవి.

సహస్రారము
       ^
ఓమ్ సత్యమ్

షల్లింగములు షట్‌స్థలములు షడక్షరి షట్‌చక్రములు షడ్వ్యాహృతులు
మహాలింగము ఐక్య ఓమ్ ఆజ్ఞా ఓమ్‌తపః
సత్యప్రసాదలింగము శరణ విశుద్ద ఓమ్‌జనః
చరలింగము ప్రాణ వా అనాహత ఓమ్‌మహః
శివలింగము ప్రసాది శి మణిపూరక ఓమ్‌సువః
గురులింగము మహేశ్వర మః స్వాధిష్ఠాన ఓమ్‌భువః
ఆచారలింగము భక్త మూలాధార ఓమ్‌భూః