పీఠిక
151
జన్నమున శివుని దక్షుఁడు
మన్నింపమిఁజేసి పచ్చిమాలండయ్యెన్
- శివతత్త్వసారము
పు. 101 ముట్టుపాటు= స్పర్శము.
పు. 209 మున్నుడుక = ?
పు. 198 ముట్టము, తిరుముట్టము = ప్రతిష్ఠాపీఠము.
పు. 172 మేడెమువొడుచు = మేడము వొడుచు శ. ర. చూ.
పు. 113,215 మొగవాడ = దేవాలయాదులలో దేవుఁడు మొదలగువారికి ముందుగట్టెడు నడ్డుతెర, ముఖపటము.
పు. 158 మోహణము = ఖడ్గపుఁబిడి.
పు. 134 మ్రింగనఁగొండి = మ్రింగివేయువాఁడు.
పు. 74 తాటనవుచ్చు = ?
పు. 117, 118 తాపసి = తపస్వి.
తుల్కాడు = దైవాఱు, తుల్కాడు, తొల్కాడు, రెండు రూపములును వ్రాఁతలలో గలవు.
పు. 97 తొంగిళ్లు = బిడ్డఁబండుకొనఁ బెట్టుకొనుటకై చాఁచిన యిరుదొడలు.
తొరుగు = స్రవించు.
పు. 189 త్రట్లు = కళలు.
పు. 158 త్రస్తరులు= పరిహాసములు
పు. 151 దయపడు= కరుణించు.
పు. 112 దారలువట్టు = బాకాలూఁదు.
ధర్మకవిలె= అనుగ్రహపాత్రుఁడు.
నంగ= స్త్రీ.
పు. 144 నంజు= సందేహించు.
పు. 234 నడబాళ్లు = రాజ్యాంగోద్యోగులు.