| ఉ. | ఇప్పుడు నీవు చెల్మికిని హేతువు గాఁగ గణించినట్టినా | 68 |
| వ. | అనిన విని రాగవల్లరి హంసీమతల్లికం జూచి యిట్లనియె. | 69 |
| క. | పోయెదఁ బోయెద నం చి | 70 |
| వ. | ఇదే నిమిత్తంబుగా సఖ్యంబు గావలయు నని ప్రార్థించెదము | 71 |
| ఉ. | వట్టిమఱుంగుఁ బెట్టి నుడువం బని లే దది యెల్ల భేరి జో | 72 |
| తే. | ఇప్పు డిది చెప్ప కెడ సేయు టీలతాంగిఁ | 73 |