| వ. | అతం డివ్విధంబునం బ్రభావతీవిభ్రమభ్రమవశంబున లత లతఁ | 20 |
| సీ. | తరుణికెంగే లంచుఁ దమిఁ బట్టి కటకటా | |
| తే. | యకట యనిమిత్తకృపఁ దాన యరుగుదెంచి | 21 |
| వ. | అంత నంతర్గతంబున. | 22 |
| తే. | ఉవిద నాకుఁ బ్రాపించు టటుండ నిమ్ము | 23 |
| ఆ. | వచ్చునొకొ సురారివార్త చెప్పఁగఁ దాను | 24 |