| | మొత్తును భర్తచూపు దనుమోచుట దోఁచిన నోసరిల్లుచున్. | 139 |
| తే. | వెఱయుఁ ద్రపయు లోనుగఁ గలవిఘ్నసమితిఁ | 140 |
| వ. | అత్తలోదరిచెలికత్తెయు నత్యంతవిస్మయాయత్తచిత్త యై | 141 |
| ఉ. | ఇంతబెడంగు లోకమున కెవ్వరి కున్నది యంబ తా నిజా | 142 |
| వ. | అనుటయు నక్కాంతాతిలకంబు. | 143 |
| ఉ. | ఇచ్చక మాడుమాట లివి యెల్ల నటుండఁగ నిచ్చి నీకు నీ | 144 |
| వ. | అని మఱియుఁ బెక్కుచందంబులం గందర్పరాగంబు తేట | |