| తే. | అన విడువు మచ్చటికి నే నరుగుదెంచి | 137 |
| వ. | అని యంతకంతకుఁ బెరిఁగెడు పరిరంభరాగతత్పరతావశంబున. | 138 |
| ఉ. | రాఁగదె యోసుధాంశుముఖి రాఁగదె యోకఠినోన్నతస్తనీ | 139 |
| క. | కలికీ రాఁగదె చిలుకల | 140 |
| వ. | అని వేఁడుకొనుచున్నంతం బట్టణంబులోనం దనవిడిదివా | 141 |
| క. | వెఱపింపఁబోయి వెఱచిన | 142 |