ఈ పుట అచ్చుదిద్దబడ్డది
| | బయలు సేయక యున్నఁ బాయ దీవెడఁగుఁబా | |
| ఆ. | సిద్ధిహేతు వనియుఁ జిత్తంబులోపల | 73 |
| క. | ఇది యెంత పేర్చెదరు మీ | 74 |
| వ. | అనుటయుఁ దెలి వొందినమొగంబుతోఁ బ్రభావతి యా | 75 |
| క. | ఎట్టెట్టూ మును వీరల | 76 |
| వ. | తను నధికభయలజ్ఞాసమాకులచిత్త లగుచుం గనుసన్నల | 77 |
| ఆ. | మీర లూర కుండ రీరు దువ్వఁగఁ బేను | |