| సీ. | మఱియుఁ గపోలచుంబనసమీపతయాస | |
| తే. | బెద రుడిపి వ్రీడజాడ్యంబు వదలఁ జేసి | 44 |
| వ. | తదనంతరంబ. | 45 |
| ఉ. | శౌరిసుతుండు బాలికను శయ్యకుఁ దార్చి యదీర్ఘయత్నత | 46 |
| తే. | సౌరభమె చిక్క లోనికి జాఱె నొక్కొ | 47 |
| వ. | ఇవ్విధంబున. | 48 |
| చ. | స్వకుతుకపూర్తిగాఁగ రతి సల్పి సుషుప్తి వహించి రంత నా | |