ఈ పుట అచ్చుదిద్దబడ్డది
| | విరస మయ్యెనేని వెర పెద్ది మఱి చక్కఁ | 19 |
| వ. | అనిన శుచిముఖకి రాగవల్లరి యి ట్లనియె. | 20 |
| క. | అప్పటి క ట్లరుదెంచుట | 21 |
| వ. | అని ప్రభావతి నవలోకించి. | 22 |
| క. | వరుఁడు సమాగమకాంక్షన్ | 23 |
| వ. | అని కేలు పట్టి తివియఁబోయి యాలజ్ఞావతి చేత విదుల్పులం | 24 |
| క. | ఏరీతిం బెనఁగిన నె | 25 |
| వ. | అని వెండియు నతిప్రయత్నంబున. | 26 |
| సీ. | విభుఁడు దండనె యిది వినుచున్నవాఁ డెంత | |