ఈ పుట అచ్చుదిద్దబడ్డది
శ్రీరస్తు
ప్రభావతీప్రద్యుమ్నము
పంచమాశ్వాసము
—————
| 1 |
| వ. | మన్మథు నుద్దేశించి యాకన్యకాతిలకంబు. | 2 |
| ఉ. | భూనుతలీల రుక్మిణికిఁ బుట్టి మనోభవ మత్ప్రియత్వమున్ | 3 |
| వ. | అని పలుకుచున్నప్పు డంతకంతకుం బెల్లయిన మాయల్లక | 4 |
| తే. | నాఁడె చనకుండ లేఖఁ బ్రాణములు నిలిపి | 5 |