| క. | విచ్చలవిడి ననుఁ బేర్కొని | 110 |
| క. | ఎవ్వరు వినుటకుఁ గైకొనఁ | 111 |
| వ. | అనుడు శుచిముఖి యాశశిముఖి నీక్షించి. | 112 |
| మ. | అతివా యన్నిట జాణ నీమగఁడు నీ కాచింత యుక్తంబు గా | 113 |
| క. | సకియా నానార్థోక్తుల | 114 |
| వ. | కావున నీవల్లభుండు నిన్నుఁ బలికినపలుకు లన్యు లెఱిఁగిరో | |