ఈ పుట అచ్చుదిద్దబడ్డది
| నొయ్య నిలిచితి నంతనె యురిని దగులు | 3 |
వ. | అని చెప్పుటయు. | 4 |
క. | తనకార్యమ యది యగుటకు | 5 |
వ. | కావున నింక నీపత్రికాప్రసంగంబు నిస్సారంబుగాఁ బోనాడి | 6 |
ఆ. | పక్షిపేర వ్రాసి పత్రిక యనిచెడు | 7 |
క. | నీ వాపురికిని మొదలం | 8 |
ఆ. | బిగియఁబట్టి యెందు బెణఁక నీ కడిగె నే | 9 |
ఆ. | నవనిధానములును దవిలి యిచ్చిన నైన | |