మందసౌందర్యసంస్కారకాకారసం స్పందితశ్రీధృతిప్రాభవుం డెంతయున్.
ఇది నిఖిలసూరిలోకాంగీకారతరంగితకవిత్వవైభవ పింగళి యమరనార్యతనూభవ సౌజన్యజేయ సూరయనామ ధేయప్రణీతంబైన ప్రభావతీప్రద్యుమ్నం బనుమహాప్రబం ధంబునందుఁ దృతీయాశ్వాసము.
—————