కళాచికాబంధలక్షణము
ఉ. | గ్రాంథికు లూర్థ్వఖండమునఁ బ్రాక్చరమాంఘ్రులు సంఘటింపఁ ద | 64 |
ఏకాదశరుద్రమండలబంధలక్షణము
మ. | ఎదుటన్ నాల్గును వెన్క నాల్గిరువులం దేకైకమౌ లింగముల్ | 65 |
కాలచక్రబంధలక్షణము
మ. | ఘనఘంటానిమిషాదిసూచకశలాకామధ్యరేఖాత్రికం | 66 |
నౌకాబంధలక్షణము
మ. | ఇరుకంబంబుల నావనావఱలు గీ ట్లేర్పాటుగా గీఁసి ప్రా | 67 |
మయూరబంధలక్షణము
చ. | క్షితిఁ బురి విచ్చిన ట్లొకశిఖిన్ లిఖియించి ముఖాక్షరాదిగా | 68 |
నాసికాముకురబంధలక్షణము
మ. | కుటిలాలంబశలాక నొక్కడుగు తత్కోటిద్వయీవర్ణసం | 69 |
దీనికే లక్షణాంతరము
ఉ. | దక్షిణవామనేత్రసమదర్పణబింబయుగంబుఁ జుట్టి ప్ర | |
గదాబంధలక్షణము
మ. | గదచందంబున రేఖ లేర్పఱచి తద్గర్భంబునం దొమ్మిదే | 70 |