వ్యజనబంధలక్షణము
ఉ. | వృంతమునన్ ముఖాంఘ్రి లిఖియించి తదగ్రిమవర్ణ మాదిమం | 50 |
ఘంటాబంధలక్షణము
మ. | పిడి నూర్థ్వాదిగ నాదిపాదలిపులం బెంపొందఁగా వ్రాసి పై | 51 |
నాగస్వరబంధలక్షణము
మ. | అతిచిత్రంబుగఁ బూర్వఖండమునఁ బూర్వాంఘ్రిం బొసంగించి సం | 52 |
కాహళబంధలక్షణము
మ. | అల నాగస్వరబంధమందుఁబలె నాద్యాంఘ్రిం బ్రతిష్టించి య | 53 |
శంఖబంధలక్షణము
మ. | ఘనశంఖాకృతిగాఁ బ్రదక్షిణపురేఖల్ దీర్చి పూర్వార్ధమం | 54 |
శలభబంధలక్షణము
ఉ. | ఆనన లోచనాస్య నయనా వటు పృష్ఠ తదగ్రపృష్ఠ సం | 55 |
కమఠబంధలక్షణము
ఉ. | ఆదిపదాంత్యపాదముల యక్షరముల్ మఱి మధ్యమాంఘ్రియం | 56 |
పాఠాంతరము
ఉ. | పాదచతుష్కపుచ్ఛముఖభాసురకచ్ఛపరేఖలందు వ | |