ఉ. | ఆవలరాయ డొక్కట నహంకృతి ఝుంకృతి మీఱునారిచే | |
ఉ. | ఓరు పొకింత లేక దయ యుంచ క్రొన్ననవిల్తుబారికిం | |
చ. | కలుముల కొండలంత గలుగం గఠినాత్మత నర్థి కింత మే | |
చ. | కడకట వెన్న వంటి మది గన్నన రాయిగ జేసుకొంటి వి | |
ఉ. | కోపమటే మనోజశరకుంఠితభావుడనైన నామన | |
ఉ. | తాళఫలోపమానకుచతాళగజాల నటన్న నింత కాం | |
ఉ. | చక్కర మెక్కు పక్కిదొర జక్కిగదా వడినెక్కి పూని తా | |