చ. | అనఘుడ నిన్ను బాసినది యాదిగ నే దిగులొంది కుంది నె | |
ఉ. | చిత్తజుమేల్ శరాళికి విశేషవరాళికిఁ జల్లగాలికిన్ | |
ఉ. | నీసముదారబాహువులనీటును మాటలగోటు నూగుదే | |
ఉ. | నీ సరసత్వము న్నెనరు నేర్చును నోర్పును నీటిగోటులున్ | |
చ. | ఎలమిని చిన్ననాడు మన మిద్దర మొద్దికఁ బల్లకూటమం | |
చ. | కుసుమశరార్తికి న్మిగుల గుందితి గందితి వేడి నెన్నలం | |
ఉ. | చూడ వదేమిరా మొగము జూడ్కులరంగ జూచిమా | |