శ్రీరస్తు!
శృంగారపద్యపంచాశత్తు
(స్త్రీవాక్యము)
ఉ. | శ్రీకరుగా మహారసికశేఖరుగా గరుణామయాత్ముగా | |
చ. | అలుకలు మానరా యధర మానరా నన్నెద నమ్ము గానరా | |
చ. | పలుమరు దూతికాసమితిని బంచిన రావుర నీ మనంబులో | |
చ. | నిను గనుగొన్నదే మొదలు నిద్దురకంటికిరాదు కూడు గూ | |
చ. | నను బిగియార కౌగిట మనం బలగారగ మంనుంచి మించి క్రొ | |