పుట:పూర్వకవుల శృంగారప్రబంధములు.pdf/233

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సరసోక్తులు

'రామాయణము ఱంకు, భారతము బొంకు'
'బూతుమాట లాడితే, కాని వూకు సంకెళ్ళు పడతవి'
'బూతులేదు; ఆతులేదు; కాలెత్తవమ్యా కర్ర వెడతాను'