| వలరాజు పూర్తిగా వంచిన విండ్ల వై | |
గీ. | నీవెడఁదఱొమ్ము మఱియు నీనిడుదభుజయు | 4 |
ఉ. | చక్కదనంబునన్ సరిగ సంపెఁగమొగ్గయు, తమ్మిపువ్వు, | 5 |
ఉ. | సంపెగమొగ్గతో తగవుసల్పెడిముక్కును, మల్లెమొగ్గలన్ | 6 |
ఉ. | తుమ్మెదఱెక్కతోడ తులఁతూగఁగజాలెడు నీదుమీసమున్, | 7 |
ఉ. | నాపెనుమోహమంతయుఁ గనంబడునట్లుగ మాటిమాటికిం | 8 |