పుట:పూర్వకవుల శృంగారప్రబంధములు.pdf/190

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


క.

చేటీవధూటికాకుచ
కోటీసంలబ్ధవిపులకోమలపంకో
త్పాటనకరఖరనఖర ని
శాటోపమఘోరరూప యార్యదురూపా.

165


స్రగ్విణి.

రాచిరాజాన్వయా రామదావానలా
యాచకాస్తోకమేఘౌఘఝంఝానిలా
నీచవారాంగనానిత్యరత్యాదరా
పాచకాధార నిర్భాగ్యదామోదరా.

166