పుట:పూర్వకవుల శృంగారప్రబంధములు.pdf/106

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తృతీయయామిని

95

లోకనము గావించు నాకనుఁగవకు, నన్నాశ్చర్యాంబుధిఁ దేల్చుదృశ్యం బా సుముహూర్తంబున, నదే మొదటిసారి, యల్లంతదూరంబున గోచరించినది.

ఆఁడులేడి యొకటి క్రేళ్ళుఱుకుచు వచ్చి నదీతీరంబున నిలువంబడి బెదరుచు నటునిటుఁ జూడంజొచ్చినది. ఒకపొదమఱుఁగునుండి మగలేడి, చిలవలుపలవలైన కొమ్ములు, తీవలనుండి చిక్కువడకుండఁ దప్పించుకొనుచూ దానిం దరియవచ్చినది. హరిణి పాఱిపోవుననుకొంటిని, కాని యటులఁ జేయక చిఱుతవాలంబు నాడించుచూ, నాహ్వానించుచున్నటులఁ దోచినది. మగది, పెదవులతో నాఁడుదాని మేను దడిమికొనుచు, పిఱుందకు వచ్చి, పృష్టంబును మూర్కొనుచు, ముట్టి గదలించుచూ పైకి మెడ నెత్తుచూ, పాదంబుతో నేల రాయుచూ, మఱల మొదటిచోటనే మూర్కొనుచునుండి, యొక్కయురుకున దానిమీఁది కెగరినది. అటుల నొకదానిమీఁద నొకటి యుండి కొంతదూరము పరిగెత్తుటలో పట్టుదప్పి యాఁడులేడి పాఱిపోయినది. మగది, యుదరంబుక్రింద నూఁచవంటిదాని నొకటి మాటిమాటికి నిక్కించుచు నుండినది.

నే నంతవరకు నే యొచ్చెమునులేక నమాయికముగాఁ బెరిఁగినదాననగుట విరించి యేయే యవయవంబు లెందుకొఱకు నిర్మించినాఁడో వాని నుపయోగించుకొనుట యెటులో దెలియదు. కాని యప్రయత్నంబుగా నాచేయి భగోపరిభాగంబు దాఁకినది. అచ్చటనంతయుఁ జెమ్మగిలి తడిసియుండినది. నాకా వెనుకముందులెఱుఁగని యావేశములో నొక వింతయాలోచన దోఁచినది. నే నాఁడులేడివలెనైనచో నదియేమి చేయునో జూతమనిపించినది. సమీపించి, దానిఁ దాకుచు నేలకు వంగితిని. వంగుటయేతడవుగ నాలేడి నామీఁద కెగిరి, వెన్నున ముంగా ళ్ళదిమినది. నా పిఱుందులసందున నేదియో జొరఁబడి వెనుకకుపోయి, కలయఁగ్రుమ్ముచు, స్థానము వెదకుకొని, భగముపెదవులఁ దాఁకి, గ్రుచ్చుకొని లోనికి దిగఁజొచ్చినది. నాకుఁ దమి హెచ్చి, వెనుకకు నడుము నూఁపితిని. అంత మఱికొంచ మెక్కినది. చిక్కినది జాఱిపోకుండ లోతొడలతో బిగియించి పట్టితిని.