| | దారపురంగు చౌకము ముదంబున గేల ధరించి చాల నొ | |
| ఉ. | ఫ్రంచిబుటాహొరంగుగల బావడపై గుజరాతి హోనర్జీ | |
| ఉ. | గుత్తపుతాపితారవిక గుబ్బగవ ర్బలుడంబు నింపగా | |
| ఉ. | నిగ్గులు దేఱు సౌరు కుతి నీజగిపావడపైని వెల్లడాన్ | |
| ఉ. | చూపుల కింపొనర్చు నెఱ సోయగమా కడిందివేడ్కతో | |
| ఉ. | జానుబొసంగ మేన జిగి నాపొడి నల్గిడి కీనుకాబు న | |
| ఉ. | సంపఁగినూనె నున్మెఱుగు దాల్కొన గొప్పిడి యందు వాసనల్ | |