Jump to content

పుట:పాతఞ్జలమహాభాష్యము - పస్పశాహ్నికము.pdf/98

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

పప్ప శాహ్నీ'క ము 65 నైవ తద్దోషాయ భవతి నాభ్యుదయాయ తద్యథా హిక్కిత హసిత కండూయితాని నైవదోషాయ భవంతి నాభ్యుదయాయ. r అ. ఆ యా క్షేపము గోషము కాదు. శబ్దమే మాకు ప్రమా ణము. శబ్దము చెప్పినదియే ప్రమాణము కాని, చెప్పనిదాని నూహిం చుట సరికాదు. వేదము శబ్దజ్ఞానముచే ధర్మము కలుగునని చెప్పెనే కాని యపశబ్దజ్ఞానముచే నధర్మము కలుగునని చెప్పలేదు. వేదము విధింపని దానిని కాని, నిషేధింపని దానిని కాని యాచరించుటచే దోషము -పా స్తింపదు, అభ్యుదయము జనింపదు. వేదములో చేయఁ దగినవిగా కాని చేయదగనివిగా కాని చెప్పక విడిచిన ఎక్కిలించుట, నవ్వుట, గోకికొనుట మున్నగునవి దోషా పాదకములును కానేరవు, అభ్యుదయ జనకములును కానేరవు. వి. వేదము “ఏకః శబ్దః: సమ్యక్ జ్ఞాతః సుప్రయుక్తః స్వర్గే లోకే కామధుక్ భవతి" అని శబ్దమును సాధువుగా నెఱింగి ప యో గించుటచేతనే ధర్మమని చెప్పెను. కేనల ప్రయోగముచే ధర్మము జనింపదు. కాని అపశబ్దముల నెఱుఁగుట చేతనే యధర్మ మని మెచ్చ టను జెప్పలేదు. అసుకులు "హే లయః హేలయ" అని ! ప్రయో గించి పరాభవము నంది" అని చెప్పుటచే ఆపశబ్దములను ప్రయోగిం చీననే యధర్మము కాని జ్ఞానమాత్రమున నధర్మము జనింపదు. ¬ శబ్దములను సాధుశబ్దములుగా నెఱుంగుట ధర్మమూలము. ప్రయోగము దానికి సాధనము మాత్రమే. వ్యాకరణము నెఱుంగని నాఁడు సుశబ్దములను ప్రయోగించినను జ్ఞానము లేక పోవుటచే ధర్మము నింపదు. అథవాఙభ్యుపాయ ఏచాప శబ్దజ్ఞానం శబ్దజ్ఞానే యో హ్యప శబ్దాన్ జానాతి శబ్దానస్యసా జానాతి తదేవం "జ్ఞానే 9