Jump to content

పుట:పాతఞ్జలమహాభాష్యము - పస్పశాహ్నికము.pdf/97

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

64 పాతర్జాల ల మహాభాష్యము “యోజగ్నిం నాచి కేతం చినుకే య ఉచైన మేము వేద” ఎవఁడు అగ్నిష్టోమ యాగ విధానమును వేదముచే నెఱింగి భూచరించునో, ఎవడు నాచి కేతచయన విధానమును వేదముచే నెఱింగి నాచికేతాగ్ని చయనము నాచరించునో" అని తెలిసికొని యనుపించుటయే ఫలసిద్ధిని కల్గించునని వేదమునఁ జెప్పినట్లే శబ్దములను సాధుశబ్దము అని యెఱింగి ప్రయోగించిన నాఁడే ఆభ్యుదయము జనించునని యెఱుంగవలెను. అపర ఆహ-కత్తుల్యం వేదకట్టే నేతి. యథా వేదశద్దాః నియమపూర్వక మధీతాః ఫలవంతో భవం త్యేవం యః శాస్త్రపూర్వకం కర్దాన్ ప్రయుంక్తే సో భ్యుదయేన యుజ్యతే ఇతి. అ. లేదా "తత్తుల్యం వేదశ స్ధన" అను దాని ట్లు మఱియొక యుద్ధమును' జెప్పవచ్చును. “వేదశబ్దములు నియమపూర్వకముగ నధ్యయనము చేసిననే ఫలసిద్ధిని జనింపఁజేయును. అట్లే యెవఁడు శాస్త్రముచే శబ్దముల నెఱింగి ; ప్రయోగించునో వాఁడే యభ్యుదయము నందఁజాలును” అని. అథవా పునరస్తు - జ్ఞాన ఏవ ధర్మ ఇతి.. అ. లేదా మొదట చెప్పినట్లు సాధుశబ్దములను సాధుశబ్దము లుగా తెలియుట చేతనే ధర్మము జనించునని చెప్పుకుము. నను చో గ్హామ్-"జ్ఞానే ధర్మ ఇతిచేత్తథా ధర్మ ఇతి." అ. శబ్దజ్ఞానము మాత్రము చేతనే ధర్మము కలుగుననిన ఆప శబ్ద జ్ఞానముచే నధర్మమును సంభవించునని యాక్షేప మున్నది కదా ! నైషదోషః శబ్దప్రమాణకా వయం, యచ్ఛబ్ద ఆహ తద సాకం ప్రమాణమ్ శబ్దశ్చ శబ్దజ్ఞానే ధర్మమాహ, నా ప శబ్దజ్ఞానే ధర్మమ్. యచ్చ పున రశిష్టా ప్రతిషిద్ధమ్,